- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నైలో భారీగా బంగారం పట్టివేత
by Batti.Sumithra |
<p> చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీ భాగంగా ఇద్దురు వ్యక్తుల నుంచి 1.93కిలోల బంగారం, ఎనిమిది లక్షల విదేశీ కరెన్సీ, రూ. 25 లక్షల విలువైన ఐఫోన్లు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కస్టమ్స్ అధికారులు.</p>

X
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీ భాగంగా ఇద్దురు వ్యక్తుల నుంచి 1.93కిలోల బంగారం, ఎనిమిది లక్షల విదేశీ కరెన్సీ, రూ. 25 లక్షల విలువైన ఐఫోన్లు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కస్టమ్స్ అధికారులు.
Next Story






