- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూణె నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద 6 బంగారు బిస్కెట్లను గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.91 లక్షలు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూణె నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద 6 బంగారు బిస్కెట్లను గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.91 లక్షలు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






