- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు స్థాయిలో బంగారం ధర
<p>దిశ, వెబ్ డెస్క్: ఇదివరకు ఎన్నడూ లేనంతగా బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల ధర బంగారం ధర ఏకంగా రూ.50 వేలు దాటింది. తాజాగా సోమవారం పది గ్రాములకు రూ.400 పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు మార్కెట్‌లో రూ.46,090గా ఉంది. కరోనా వైరస్ ప్రభావం విస్తృతంగా ఉన్న ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఎక్కవమంది బంగారం వైపు మళ్లడమే ఈ రకంగా ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇదివరకు ఎన్నడూ లేనంతగా బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల ధర బంగారం ధర ఏకంగా రూ.50 వేలు దాటింది. తాజాగా సోమవారం పది గ్రాములకు రూ.400 పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు మార్కెట్‌లో రూ.46,090గా ఉంది. కరోనా వైరస్ ప్రభావం విస్తృతంగా ఉన్న ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఎక్కవమంది బంగారం వైపు మళ్లడమే ఈ రకంగా ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Next Story






