- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నైలో 14కిలోల బంగారం పట్టివేత
by Shamantha N |
<p> చెన్నైఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు ప్రయాణికుల దగ్గర నుంచి బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.</p>

X
చెన్నైఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు ప్రయాణికుల దగ్గర నుంచి బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story






