- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో 20 కిలోల బంగారం పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p> విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. గన్నవరం ఎయిర్ పోర్టులో నలుగురి అనుమానిత వ్యక్తుల నుంచి 20 కిలో బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కార్గో కొరియర్ ద్వారా బంగారాన్ని విజయవాడలోని నగల దుకాణాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురి ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.</p>

X
విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. గన్నవరం ఎయిర్ పోర్టులో నలుగురి అనుమానిత వ్యక్తుల నుంచి 20 కిలో బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కార్గో కొరియర్ ద్వారా బంగారాన్ని విజయవాడలోని నగల దుకాణాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురి ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story






