- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
by Harish |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండుగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ధనత్రయోదశి సందర్భంగా భారీగా బంగారం అమ్ముడుపోయిన నేపథ్యంలో ధర తగ్గింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడటంతో పాటు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.350 తగ్గగా.. వెండిపై రూ.1,364 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.49,000 ఉండగా.. కిలో వెండి ధర రూ.64,820గా ఉంది. అంతేకాకుండా, […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండుగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ధనత్రయోదశి సందర్భంగా భారీగా బంగారం అమ్ముడుపోయిన నేపథ్యంలో ధర తగ్గింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడటంతో పాటు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.350 తగ్గగా.. వెండిపై రూ.1,364 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.49,000 ఉండగా.. కిలో వెండి ధర రూ.64,820గా ఉంది. అంతేకాకుండా, విజయవాడలో తులం బంగారం రూ49,000, కిలో వెండి రూ.64,820 గా ఉంది.
Next Story






