రాజ్యసభ సభ్యుడిగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారం

by Shamantha N |   (  Updated:2020-03-19 02:08:43  IST  )

<p>రాజ్యసభ ఎంపీగా మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెద్దల సభలో ప్రమాణం చేయించారు. అయితే గోగోయ్ ప్రమాణం చేసే సమయంలో కాంగ్రెస్ సభ్యులు బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.కాగా, మాజీ చీఫ్ జస్టిస్ గొగోయ్ పదవి విరమణ చేసిన రెండు నెలల కాలంలోనే రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి నామినేట్ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రంజన్ గొగోయ్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని తోటి న్యాయమూర్తులు, పలువురు [&hellip;]</p>

రాజ్యసభ సభ్యుడిగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారం
X

రాజ్యసభ ఎంపీగా మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెద్దల సభలో ప్రమాణం చేయించారు. అయితే గోగోయ్ ప్రమాణం చేసే సమయంలో కాంగ్రెస్ సభ్యులు బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.కాగా, మాజీ చీఫ్ జస్టిస్ గొగోయ్ పదవి విరమణ చేసిన రెండు నెలల కాలంలోనే రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి నామినేట్ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రంజన్ గొగోయ్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని తోటి న్యాయమూర్తులు, పలువురు రాజకీయ నాయకులు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags: ex supreme cheif justice gogoy, mp rajyasabha, swearing cermony, vice president venkaih naidu

Next Story