- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
75 వేలు పలికిన అమ్మ వారి దుపట్టా
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని ఓం గంగా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో పూజలందుకున్న అమ్మవారి నిమజ్జనోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దుర్గామాత దుపట్టా వేలంపాటను నిర్వహించారు. వేలంపాటలో రూ. 75 వేల కు అమ్మవారికి దుపట్టాను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమసుందరం సొంతం చేసుకున్నారు.</p>

X
దిశ, ముషీరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని ఓం గంగా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో పూజలందుకున్న అమ్మవారి నిమజ్జనోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దుర్గామాత దుపట్టా వేలంపాటను నిర్వహించారు. వేలంపాటలో రూ. 75 వేల కు అమ్మవారికి దుపట్టాను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమసుందరం సొంతం చేసుకున్నారు.
Next Story






