- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ శుభవార్త మీ కోసమే
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: గిరిజన యువతకు ఓ శుభవార్త. తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఓ ప్రకటన చేశారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల కోసం ‘గోల్’ కార్యక్రమంలో పాల్గొనాలని, అందుకోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల మంది యువతకు డిజిటల్ లో శిక్షణా ఇచ్చేందుకు కేంద్ర గిరిజన శాఖ ‘గోల్’ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజినెస్, ఆరోగ్యం, రాజకీయం, ఔత్సాహికం, అధ్యయనం, లైఫ్ స్కిల్స్, కళలు వంటి వాటిల్లో ఆసక్తి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గిరిజన యువతకు ఓ శుభవార్త. తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఓ ప్రకటన చేశారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల కోసం ‘గోల్’ కార్యక్రమంలో పాల్గొనాలని, అందుకోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల మంది యువతకు డిజిటల్ లో శిక్షణా ఇచ్చేందుకు కేంద్ర గిరిజన శాఖ ‘గోల్’ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజినెస్, ఆరోగ్యం, రాజకీయం, ఔత్సాహికం, అధ్యయనం, లైఫ్ స్కిల్స్, కళలు వంటి వాటిల్లో ఆసక్తి ఉన్నవారు వెబ్ సైట్ ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Next Story






