- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి జ్ఞానస మృతదేహం లభ్యం
by Batti.Sumithra |
<p>రెండు రోజులుగా వెతుకుతున్న చిన్నారి జ్ఞానస మృతదేహం బుధవారం విశాఖలోని కొయ్యూరుగ్రామం ఎర్రగొండపై లభ్యమైంది. కుటుంబ కలహాలతో పెందుర్తి నుంచి చిన్నారిని తీసుకుని తల్లి కుసుమలత ఈ నెల 6న బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అదేరోజు కుసుమలత చిన్నారితో పాటు ఎర్రగొండపైకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్నదని పోలీసుల విచారణలో వెల్లడించింది. అంతేకాకుండా, ఆమె కడుపులో రెండు ఉంగరాలు ఉన్నట్టు స్కానింగ్‌లో గుర్తించారు. అయితే, జ్ఞానస ఆకలితో చనిపోవడంతో తానే పాతిపెట్టానని చిన్నారి తల్లి కుసుమలత […]</p>

X
రెండు రోజులుగా వెతుకుతున్న చిన్నారి జ్ఞానస మృతదేహం బుధవారం విశాఖలోని కొయ్యూరుగ్రామం ఎర్రగొండపై లభ్యమైంది. కుటుంబ కలహాలతో పెందుర్తి నుంచి చిన్నారిని తీసుకుని తల్లి కుసుమలత ఈ నెల 6న బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అదేరోజు కుసుమలత చిన్నారితో పాటు ఎర్రగొండపైకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్నదని పోలీసుల విచారణలో వెల్లడించింది. అంతేకాకుండా, ఆమె కడుపులో రెండు ఉంగరాలు ఉన్నట్టు స్కానింగ్‌లో గుర్తించారు. అయితే, జ్ఞానస ఆకలితో చనిపోవడంతో తానే పాతిపెట్టానని చిన్నారి తల్లి కుసుమలత పోలీసులకు వివరించింది. కాగా, పోలీసులు మాత్రం మొదటి నుంచి కుసుమలతపైనే అనుమానం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






