- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్పనూరి శేఖర్‌కు డాక్టరేట్ ప్రదానం
by Shyam |
<p>దిశ, మెదక్: సంగారెడ్డికి చెందిన దళిత నేత, టీఆర్ఎస్ నాయకుడు పల్పనూరి శేఖర్ డాక్టరేట్ అందుకున్నారు. 18 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను గుర్తించి శనివారం బెంగళూరులో అంతర్జాతీయ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ కళ్యాణ్, చైర్మన్ డాక్టర్ హరికృష్ణ, ఆకుల రమేశ్ కలిసి పల్పనూరి శేఖర్‌కు డాక్టరేటు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్పనూరి శేఖర్ మాట్లాడుతూ.. గత 18 సంవత్సరాలుగా బడుగు బలహీనవర్గాలకు చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇచ్చిన అంతర్జాతీయ గ్లోబల్ యూనివర్సిటీకి […]</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డికి చెందిన దళిత నేత, టీఆర్ఎస్ నాయకుడు పల్పనూరి శేఖర్ డాక్టరేట్ అందుకున్నారు. 18 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను గుర్తించి శనివారం బెంగళూరులో అంతర్జాతీయ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ కళ్యాణ్, చైర్మన్ డాక్టర్ హరికృష్ణ, ఆకుల రమేశ్ కలిసి పల్పనూరి శేఖర్‌కు డాక్టరేటు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్పనూరి శేఖర్ మాట్లాడుతూ.. గత 18 సంవత్సరాలుగా బడుగు బలహీనవర్గాలకు చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇచ్చిన అంతర్జాతీయ గ్లోబల్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన సామ్రాట్ గోవర్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






