- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వరాష్ట్రం వచ్చినా ఆదివాసీ కష్టాలు తీరలే..?
by Chintha Aamani |
<p>దిశ, బజార్ హత్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్ళడానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో ప్రమాదకర స్థాయిలో వరద కొనసాగుతున్న సమయంలోనూ వాగును దాటాల్సి వస్తోంది. ముసలి, ముతక ఆడ మగ అన్న తేడా లేకుండా ఏదైనా పనిమీద పక్క ఊరుకు వెళ్ళాలంటే తప్పకుండా మోకాల్లోతు నీటిలో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. […]</p>

X
దిశ, బజార్ హత్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్ళడానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో ప్రమాదకర స్థాయిలో వరద కొనసాగుతున్న సమయంలోనూ వాగును దాటాల్సి వస్తోంది.
ముసలి, ముతక ఆడ మగ అన్న తేడా లేకుండా ఏదైనా పనిమీద పక్క ఊరుకు వెళ్ళాలంటే తప్పకుండా మోకాల్లోతు నీటిలో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. మండల కేంద్రానికి వారి గ్రామం సమీపంలోనే ఉన్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని వంతెన మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Next Story






