- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం…
<p>సూర్యాపేట జిల్లా: కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి 80, ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40, బైపీసీ లో 40 సీట్లు ఉన్నట్లు జెర్రిపోతులగూడెం మదీన మసీద్ మౌలానా అబ్దుల్ లతీఫ్ తెలియజేశారు. ఈ విషయాన్ని కోదాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల మైనార్టీ ముఖ్య నేతలతో పాటు తమ పరిధిలోని గ్రామాల ప్రజలకు తెలిపామన్నారు. http://tmreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తెలంగాణలోని అన్ని మైనారిటీ గురుకుల పాఠశాలలో పేద పిల్లలను జాయిన్ చేయించాలని మౌలానా […]</p>

X
సూర్యాపేట జిల్లా: కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి 80, ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40, బైపీసీ లో 40 సీట్లు ఉన్నట్లు జెర్రిపోతులగూడెం మదీన మసీద్ మౌలానా అబ్దుల్ లతీఫ్ తెలియజేశారు. ఈ విషయాన్ని కోదాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల మైనార్టీ ముఖ్య నేతలతో పాటు తమ పరిధిలోని గ్రామాల ప్రజలకు తెలిపామన్నారు. http://tmreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తెలంగాణలోని అన్ని మైనారిటీ గురుకుల పాఠశాలలో పేద పిల్లలను జాయిన్ చేయించాలని మౌలానా అబ్దుల్ లతీఫ్, కోదాడ గర్ల్స్ మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాలకు 7331170856, 9346541637, 7569110928 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
Next Story






