- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
by Shyam |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన జఫర్‌గడ్ మండలం కోనాయిచలంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన దివ్య, సొంటిరెడ్డి తిరుపతి రెడ్డి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతడు మోహం చాటేశాడని ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గ్రామ పెద్దలకు తీసుకొని ప్రియుడి ఇంటి ముందు భైఠాయించింది. ఆమెకు పలువురు పెద్దలు […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన జఫర్‌గడ్ మండలం కోనాయిచలంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన దివ్య, సొంటిరెడ్డి తిరుపతి రెడ్డి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతడు మోహం చాటేశాడని ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గ్రామ పెద్దలకు తీసుకొని ప్రియుడి ఇంటి ముందు భైఠాయించింది. ఆమెకు పలువురు పెద్దలు మద్దతు ఇస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని దివ్యకు భరోసా ఇచ్చారు.
Next Story






