- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా
by Batti.Sumithra |
<p> ప్రేమ పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం చేశాడని ఓ యువతి తిరుపతిలోని తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. యువతి ప్రియుడు చంద్రమౌళి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల పాటు తనతో ప్రేమ కొనసాగించి ఇప్పుడు మరో పెళ్లికి చంద్రమౌళి సిద్ధమయ్యాడని యువతి ఆరోపించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.</p>

X
ప్రేమ పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం చేశాడని ఓ యువతి తిరుపతిలోని తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. యువతి ప్రియుడు చంద్రమౌళి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల పాటు తనతో ప్రేమ కొనసాగించి ఇప్పుడు మరో పెళ్లికి చంద్రమౌళి సిద్ధమయ్యాడని యువతి ఆరోపించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story






