- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేయండి.. లేకపోతే చనిపోతా
<p>దిశ,వెబ్ డెస్క్ : నిశ్శబ్ధానికి మించిన పెద్ద శబ్ధం ఏదీ లేదంటారు. అందుకేనేమో తనని పెళ్లి చేసుకోవాలని ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. అయితే ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సత్తన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సత్తన్ పల్లిగ్రామానికి చెందిన గుగ్లావత్ రాజశేఖర్ అనే యువకుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని పేర్కొంది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే నిరాకరిస్తున్నాడంటూ యువకుని ఇంటి ముందు బైఠాయించింది ఓ యువతి. తనను […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : నిశ్శబ్ధానికి మించిన పెద్ద శబ్ధం ఏదీ లేదంటారు. అందుకేనేమో తనని పెళ్లి చేసుకోవాలని ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. అయితే ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సత్తన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సత్తన్ పల్లిగ్రామానికి చెందిన గుగ్లావత్ రాజశేఖర్ అనే యువకుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని పేర్కొంది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే నిరాకరిస్తున్నాడంటూ యువకుని ఇంటి ముందు బైఠాయించింది ఓ యువతి. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయింది. ఇప్పుడు తనతో నాకు పెళ్లి చేయకుంటే నేను చనిపోతానంటు యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story






