- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం
<p>దిశ, వెబ్ డెస్క్ : ప్రేమించిన వ్యక్తి మోసంచేశాడని ఓ యువతి గుంటూరు జిల్లా బాపట్ల రాజీవ్ గాంధీ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో యువతి పరిస్థితి విషమిచడంతో ఆమెను తన కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రేమించిన వ్యక్తి మోసంచేశాడని ఓ యువతి గుంటూరు జిల్లా బాపట్ల రాజీవ్ గాంధీ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో యువతి పరిస్థితి విషమిచడంతో ఆమెను తన కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






