- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన పెళ్లి తల్లిదండ్రులకు భారమవుతుందని..
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: తన పెళ్లితో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తుఫ్రాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుఫ్రాన్ మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు మాధురి స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తన పెళ్లితో మీకు ఇబ్బంది అవుతుందని అప్పుడప్పుడు తల్లిదండ్రులతో చర్చించేది. ఈ క్రమంలో శనివారం స్నానం చేస్తానని వెళ్లిన మాధురి తిరిగి రాకపోవడంతో […]</p>

X
దిశ, మెదక్: తన పెళ్లితో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తుఫ్రాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుఫ్రాన్ మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు మాధురి స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తన పెళ్లితో మీకు ఇబ్బంది అవుతుందని అప్పుడప్పుడు తల్లిదండ్రులతో చర్చించేది. ఈ క్రమంలో శనివారం స్నానం చేస్తానని వెళ్లిన మాధురి తిరిగి రాకపోవడంతో బాత్‌రూమ్ తలుపు పగలగొట్టగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Next Story






