- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేపీహెచ్‌బీలో చిట్టమ్మ మిస్సింగ్..
by Batti.Sumithra |
<p>దిశ, కూకట్‌పల్లి : మార్కెట్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన వై.సారయ్య కూతురు వై.చిట్టమ్మ(24) మంగళవారం కేపీహెచ్‌బీకాలనీ జేఎన్‌టీయూ సమీపంలోని షాపులో పనుందని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చిట్టమ్మ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి సారయ్య కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. […]</p>

X
దిశ, కూకట్‌పల్లి : మార్కెట్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన వై.సారయ్య కూతురు వై.చిట్టమ్మ(24) మంగళవారం కేపీహెచ్‌బీకాలనీ జేఎన్‌టీయూ సమీపంలోని షాపులో పనుందని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చిట్టమ్మ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి సారయ్య కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






