- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురు మహిళలపై మత్తు మందు చల్లి..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు మహిళలపై గుర్తుతెలియని దుండగులు మత్తు మందు చల్లి బాలికను కిడ్నాప్ చేశారు. దాంతో పాటు 40 తులాల విలువైన వెండి ఆభరణాలను కూడా అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత బాలిక కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా దుండగులు ఆమెను కూకట్ పల్లిలో వదిలేసి పరారైనట్లు తేలింది. దీంతో బాలికను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు మహిళలపై గుర్తుతెలియని దుండగులు మత్తు మందు చల్లి బాలికను కిడ్నాప్ చేశారు. దాంతో పాటు 40 తులాల విలువైన వెండి ఆభరణాలను కూడా అపహరించుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత బాలిక కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా దుండగులు ఆమెను కూకట్ పల్లిలో వదిలేసి పరారైనట్లు తేలింది. దీంతో బాలికను సేఫ్ గా ఇంటికి చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






