- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్నికి ఆహుతైన బాలిక..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, గుంటూరు బండిలో పెట్రోల్ కొట్టిస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ బాలికకు అంటుకున్నాయి. క్షణాలో మంటలు పెరగడంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటన బుధవారం గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంలో చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయాలపాలైన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణామేంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు. […]</p>
X
దిశ, గుంటూరు
బండిలో పెట్రోల్ కొట్టిస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ బాలికకు అంటుకున్నాయి. క్షణాలో మంటలు పెరగడంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటన బుధవారం గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంలో చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయాలపాలైన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణామేంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.
tags ; fire accident, girl died, guntur, ap, unexpectedly forced to girl,injured to boy
Next Story






