నదిలో పడిన బాలిక.. మిన్నంటిన రోదనలు!

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయనగరంలో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గోస్తని నదిలో పడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

నదిలో పడిన బాలిక.. మిన్నంటిన రోదనలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయనగరంలో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గోస్తని నదిలో పడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story