- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థినిపై అత్యాచారం..ఆత్మహత్య
<p>దిశ,వెబ్‌డెస్క్ మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది.ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ అగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో అవమానం భరించలేక ఆ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమెకు గాయాలు తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది.ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ అగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో అవమానం భరించలేక ఆ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమెకు గాయాలు తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






