- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేస్‌బుక్ చాట్‌లో యువతి అరాచకం.. న్యూడ్ కాల్స్ చేస్తూ..!
<p>దిశ, కుత్బుల్లాపూర్ : ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి డబ్బులు డిమాండ్ చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాంబాబు కథనం ప్రకారం.. కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలో ఉండే ఓ యువకుడికి గతనెల 30న గుర్తు తెలియని మహిళ నుండి మెసేజ్ వచ్చింది. పరిచయం కాస్త స్నేహానికి దారి తీయడంతో న్యూడ్‌గా మాట్లాడుకున్నారు. ఆ వీడియోలు రికార్డ్ చేశానని, డబ్బులు ఇవ్వకపోతే మీ స్నేహితులు, కుటుంబీకులకు షేర్ చేస్తానని […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి డబ్బులు డిమాండ్ చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాంబాబు కథనం ప్రకారం.. కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలో ఉండే ఓ యువకుడికి గతనెల 30న గుర్తు తెలియని మహిళ నుండి మెసేజ్ వచ్చింది. పరిచయం కాస్త స్నేహానికి దారి తీయడంతో న్యూడ్‌గా మాట్లాడుకున్నారు.
ఆ వీడియోలు రికార్డ్ చేశానని, డబ్బులు ఇవ్వకపోతే మీ స్నేహితులు, కుటుంబీకులకు షేర్ చేస్తానని బెదిరించింది. యువతి బ్లాక్ మెయిల్ తీవ్రతరం కావడంతో భయపడిన యువకుడు రూ.23,500 పంపించాడు. అంతటితో ఆగకుండా మరిన్ని కావాలని అడగడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






