- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిప్ట్ ఏ స్మైల్ పేదల జీవితాల్లో వెలుగు నింపుతోంది
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగు నింపుతోందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ని కలిసి గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్సీ శంభీపూర్ ఒక అంబులెన్స్‌ను ప్రభుత్వానికి సమకూర్చేందుకు సంబంధించిన మొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చారు. కేటీఆర్ తన పుట్టిన రోజున […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగు నింపుతోందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ని కలిసి గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్సీ శంభీపూర్ ఒక అంబులెన్స్‌ను ప్రభుత్వానికి సమకూర్చేందుకు సంబంధించిన మొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చారు. కేటీఆర్ తన పుట్టిన రోజున స్వయంగా ఆరు అంబులెన్సులను సొంత నిధులతో ప్రభుత్వానికి సమకూర్చేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో తాను కూడా ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
Next Story






