- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీలో 55 కొత్త థీమ్ పార్కులు : కేటీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 55 థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు వీటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇదివరకు హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్న సాధారణ పార్కుల వలే కాకుండా, కొత్తదనంతో థీమ్ పార్కులను తీసుకొచ్చే యోచనలో జీహెచ్ఎంసీ ఉందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వివరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 55 థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు వీటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇదివరకు హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్న సాధారణ పార్కుల వలే కాకుండా, కొత్తదనంతో థీమ్ పార్కులను తీసుకొచ్చే యోచనలో జీహెచ్ఎంసీ ఉందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వివరించారు.
Next Story






