- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమజ్జన ప్రక్రియలో GHMC అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ఇబ్బందులు..
by Shyam |
<p>దిశ, బేగంపేట : గణపతి నిమజ్జనం ప్రక్రియలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులకు షాక్ తగిలింది. నిమజ్జన వేడుకల్లో ట్యాంక్ బండ్‌పై చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో భక్తులకు ఇబ్బందులకు తప్పలేదు.</p>

X
దిశ, బేగంపేట : గణపతి నిమజ్జనం ప్రక్రియలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులకు షాక్ తగిలింది. నిమజ్జన వేడుకల్లో ట్యాంక్ బండ్‌పై చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో భక్తులకు ఇబ్బందులకు తప్పలేదు.

Next Story






