గ్రేటర్ మేయర్ గౌను ప్రత్యేకత ఏంటో తెలుసా?

by  |
GHMC mayor gown
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా మేయర్‏గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ ధరించే గౌనుకు ఓ ప్రత్యేకత ఉంది. దశాబ్దల నుంచి మేయర్లకు గౌన్ కుట్టడంలో బీఎస్ దాస్ ట్రైలర్ ప్రవీణ్ కుమార్ బాహెతి ఒక్కడే, ఈ గౌన్లను తీర్చిదిద్దుతాడు. ఈ ప్రత్యేక గౌన్ల స్పెషాలిటీ ఏంటో కింద ఇచ్చిన వీడియోలో చూద్దాం.



Next Story

Most Viewed