- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకూ మినహాయింపు !
<p>దిశ, న్యూస్ బ్యూరో : కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు కూడా మినహాయింపునిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాల లోన్లపై ఆర్బీఐ మారిటోరియం విధించి సామాన్యులకు ఊరట కలిగించిన విషయం తెలిసిందే. బల్దియా పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు కూడా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి మూడు నెలల పాటు అంటే జూన్ 30 వరకు మినహాయింపునిచ్చారు. ఈ బకాయిలకు సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు కూడా విధించడం లేదు. Tags: Lock […]</p>
దిశ, న్యూస్ బ్యూరో :
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు కూడా మినహాయింపునిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాల లోన్లపై ఆర్బీఐ మారిటోరియం విధించి సామాన్యులకు ఊరట కలిగించిన విషయం తెలిసిందే. బల్దియా పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు కూడా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి మూడు నెలల పాటు అంటే జూన్ 30 వరకు మినహాయింపునిచ్చారు. ఈ బకాయిలకు సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు కూడా విధించడం లేదు.
Tags: Lock down, property tax, GHMC, RBI, Loans
Next Story






