- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిలింనగర్‌లో తొలిసారి కూల్చివేత
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఫిలింనగర్‌లో తొలిసారి అక్రమ కట్టడాల కూల్చివేతను చేపట్టారు అధికారులు. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అనుమతులు లేని, నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలను జేసీబీల సహాయంతో కూల్చివేస్తున్నారు. కాగా, ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఫిలింనగర్‌లో తొలిసారి అక్రమ కట్టడాల కూల్చివేతను చేపట్టారు అధికారులు. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అనుమతులు లేని, నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలను జేసీబీల సహాయంతో కూల్చివేస్తున్నారు. కాగా, ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story






