- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ ‘తమిళి సై సౌందరరాజన్’కు వివాహ ఆహ్వానం
<p>దిశ, సికింద్రాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలసి డిప్యూటీ మేయర్ రాజభవన్‌కు వెళ్లారు. డిసెంబర్ 9 వ తేదిన జరగనున్న తమ చిన్న కూతురు తేజస్వి వివాహ వేడుకకు రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు.</p>

X
దిశ, సికింద్రాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలసి డిప్యూటీ మేయర్ రాజభవన్‌కు వెళ్లారు. డిసెంబర్ 9 వ తేదిన జరగనున్న తమ చిన్న కూతురు తేజస్వి వివాహ వేడుకకు రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు.
Next Story






