జీహెచ్ఎంసీ : కంట్రోల్ రూం నంబర్ 040 21111111

131
GHMC

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. నగరవాసులు వర్షానికి సంబంధించిన సమస్యలుంటే డయల్ 100, జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040 21111111 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అధికారుల తెలిపారు. దీంతో పాటు ఎలాంటి సహాయక చర్యలకైనా ఈ నెంబర్లకు సమాచారమిస్తే విపత్తుల నివారణ బృందాలు సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..