- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు బజార్లు, మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో : కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తమ పరిధిలోని అన్ని రైతు బజార్లు, మార్కెట్లను తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను మానిటరింగ్ చేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్. లోకేష్ కుమార్ ఆదేశించారు. మార్కెట్‌లో నిత్యావసరాలు, కాయగూరలు విక్రయిస్తున్న వ్యక్తులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, సామాజిక దూరo నియమాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. Tags: corona, GHMC, Lockdown, Rythu Bazar, Market</p>
దిశ, న్యూస్‌బ్యూరో : కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తమ పరిధిలోని అన్ని రైతు బజార్లు, మార్కెట్లను తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను మానిటరింగ్ చేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్. లోకేష్ కుమార్ ఆదేశించారు. మార్కెట్‌లో నిత్యావసరాలు, కాయగూరలు విక్రయిస్తున్న వ్యక్తులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, సామాజిక దూరo నియమాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
Tags: corona, GHMC, Lockdown, Rythu Bazar, Market
Next Story






