- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేతలకు బాసటగా ఘట్కేసర్ ఎంపీపీ
by Shyam |
<p>దిశ, మేడ్చల్: చేనేత కార్మికులకు బాసటగా నిలిచారు ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి. పోచంపల్లి మండలం ముక్తపూర్‌లో చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే చేనేత వస్త్రాలను కొనుగోలు చేసినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులతో కలిసి చేనేత వస్త్రాలను నేస్తున్న కార్మికుల వద్దకు ఆదివారం సుదర్శన్ రెడ్డి స్వయంగా వెళ్లారు. తన వెంట వచ్చిన ప్రజా ప్రతినిధులతో […]</p>

X
దిశ, మేడ్చల్: చేనేత కార్మికులకు బాసటగా నిలిచారు ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి. పోచంపల్లి మండలం ముక్తపూర్‌లో చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే చేనేత వస్త్రాలను కొనుగోలు చేసినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులతో కలిసి చేనేత వస్త్రాలను నేస్తున్న కార్మికుల వద్దకు ఆదివారం సుదర్శన్ రెడ్డి స్వయంగా వెళ్లారు. తన వెంట వచ్చిన ప్రజా ప్రతినిధులతో లక్ష రూపాయల విలువైన చేనేత వస్త్రాలనూ కొనుగోలు చేయించారు.
Next Story






