- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘట్‌కేసర్ ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్‌లో ఏఎస్ఐ రామకృష్ణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే సిబ్బంది ఆయన్ను జీడిమెట్లలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నికలడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏఎస్‌ఐ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గతంలో ఓ ఏఎస్ఐ అధికారుల వేధింపులతో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్‌లో ఏఎస్ఐ రామకృష్ణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే సిబ్బంది ఆయన్ను జీడిమెట్లలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నికలడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏఎస్‌ఐ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గతంలో ఓ ఏఎస్ఐ అధికారుల వేధింపులతో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Next Story






