- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రియతో డ్యాన్స్ చేసే చాన్స్ మీదే…
<p>అందాల తార శ్రియ భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తుంది. మీరు కూడా నాతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే కేవలం రూ. 200 చెల్లిస్తే చాలని చెప్తోంది. విషయం ఏంటంటే కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రజలు తిండిలేక బాధపడుతున్నారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి వృద్ధులు, అనాథలు, కూలీలను ఆదుకునేందుకు కైండ్ నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్ ఫోర్స్ తో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా తనతో డ్యాన్స్, […]</p>

అందాల తార శ్రియ భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తుంది. మీరు కూడా నాతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే కేవలం రూ. 200 చెల్లిస్తే చాలని చెప్తోంది. విషయం ఏంటంటే కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రజలు తిండిలేక బాధపడుతున్నారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి వృద్ధులు, అనాథలు, కూలీలను ఆదుకునేందుకు కైండ్ నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్ ఫోర్స్ తో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా తనతో డ్యాన్స్, యోగా( వీడియో కాల్) చేయాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. 9344502996 సెల్ నంబర్ కు రూ. 200 Gpay చేసి… ఆ రసీదును [email protected] కు మెయిల్ చేయాలని కోరింది. ఇందులో ఇద్దరు లక్కీ విన్నర్స్ ను సెలెక్ట్ చేసి వారితో 15 నిమిషాల పాటు వీడియో కాల్ లో డ్యాన్స్, యోగా సెషన్ లో పాల్గొంటానని తెలిపింది.
Tags: Shriya Saran, Tollywood, Kollywood, Corona, CoronaVirus, Covid 19






