- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ 21 రోజులు చాలెంజింగ్‌గా గడిచాయి : జెనీలియా
by Jakkula Samataha |
<p>బొమ్మరిల్లు ‘హాసిని’ జెనీలియా 21 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. దేవుడి దయతో శనివారం చేసిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ రావడంతో చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసిపోయానని చెప్పింది. ఈ 21 రోజులు చాలెంజింగ్‌గా గడిచాయన్న జెనీలియా.. మన చుట్టూ ప్రేమ నిండి ఉండటం నిజమైన బలం అని.. ప్రతీ ఒక్కరికీ ఇది అవసరమని అభిప్రాయ పడింది. కరోనా లక్షణాలుంటే ముందుగానే టెస్ట్ చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఫిట్‌గా ఉండాలని […]</p>

X
బొమ్మరిల్లు ‘హాసిని’ జెనీలియా 21 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. దేవుడి దయతో శనివారం చేసిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ రావడంతో చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసిపోయానని చెప్పింది. ఈ 21 రోజులు చాలెంజింగ్‌గా గడిచాయన్న జెనీలియా.. మన చుట్టూ ప్రేమ నిండి ఉండటం నిజమైన బలం అని.. ప్రతీ ఒక్కరికీ ఇది అవసరమని అభిప్రాయ పడింది. కరోనా లక్షణాలుంటే ముందుగానే టెస్ట్ చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఫిట్‌గా ఉండాలని సూచించింది. కరోనాతో ఫైట్ చేసేందుకు ఇదే సరైన దారి అని తెలిపింది జెనీలియా.

Next Story






