తాటిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి

by Shyam |

<p>దిశ, భూపాలపల్లి: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. తాళ్లపెల్లి ఈదయ్య గౌడ్ (51) అనే గీత కార్మికుడు కల్లు కోసం చెట్టు చెక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడి కింద పడిపోయాడు. గమనించిన తోటి కార్మికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు వారు తెలిపారు.</p>

తాటిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి
X

దిశ, భూపాలపల్లి: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. తాళ్లపెల్లి ఈదయ్య గౌడ్ (51) అనే గీత కార్మికుడు కల్లు కోసం చెట్టు చెక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడి కింద పడిపోయాడు. గమనించిన తోటి కార్మికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు వారు తెలిపారు.

Next Story