- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో గ్యాస్ లీకేజీ భారీగా ఎగిసిపడుతున్న మంటలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ వలన భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత స్థానికులు, రైతులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న రైతులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ వలన భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత స్థానికులు, రైతులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న రైతులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Next Story






