- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తూ. గో. జిల్లాలో కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం సృష్టిస్తోంది. స్థానికులంతా భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంకలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకవుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు పలు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులంతా భయాందోళన చెందుతున్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం సృష్టిస్తోంది. స్థానికులంతా భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంకలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకవుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు పలు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులంతా భయాందోళన చెందుతున్నారు.
Next Story






