- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో భారీ పేలుడు
by Batti.Sumithra |
<p> బీహార్ రాజధాని పాట్నాలో భారీ పేలుడు సంభవించింది. గాంధీ మైదానం సమీపంలో దల్దలీ రాడ్ ప్రాంతంలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.</p>

X
బీహార్ రాజధాని పాట్నాలో భారీ పేలుడు సంభవించింది. గాంధీ మైదానం సమీపంలో దల్దలీ రాడ్ ప్రాంతంలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
Next Story






