- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
17న గంటా చక్రపాణి పదవీ విరమణ
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గంటా చక్రపాణి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సభ్యుల పదవీ కాలం కూడా అదే రోజు ఆరేండ్లు పూర్తవుతోంది. కమిషన్ సభ్యుల్లో సి.విఠల్, బీ. చంద్రావతి, ఎండీ.మతీనుద్దీన్ ఖాద్రి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి ఛైర్మన్‌గా గంటా చక్రపాణి బాధ్యతలను 2014 డిసెంబర్ 18న స్వీకరించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గంటా చక్రపాణి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సభ్యుల పదవీ కాలం కూడా అదే రోజు ఆరేండ్లు పూర్తవుతోంది. కమిషన్ సభ్యుల్లో సి.విఠల్, బీ. చంద్రావతి, ఎండీ.మతీనుద్దీన్ ఖాద్రి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి ఛైర్మన్‌గా గంటా చక్రపాణి బాధ్యతలను 2014 డిసెంబర్ 18న స్వీకరించారు.
Next Story






