- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు 'ప్లాన్ బి' ఉంది -గంగూలీ
by Shamantha N |
<p>ఐపీఎల్-2020 (IPL-2020) టైటిల్ స్పాన్సర్ షిప్ నుండి వివో వైదొలగింది. దీనిపై స్పందించారు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. “వివో (vivo) తప్పుకోవడం వలన కలిగే నష్టమేమి లేదు. మాకు ప్లాన్-బి ఉంది. వివో వైదొలగడాన్ని ఆర్ధిక సంక్షోభంగా భావించట్లేదు. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. బీసీసీఐ పునాదులు చాల స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను తట్టుకోగలదు” అని గంగూలీ ధీమా వ్యక్తం చేసారు.</p>

X
ఐపీఎల్-2020 (IPL-2020) టైటిల్ స్పాన్సర్ షిప్ నుండి వివో వైదొలగింది. దీనిపై స్పందించారు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. “వివో (vivo) తప్పుకోవడం వలన కలిగే నష్టమేమి లేదు. మాకు ప్లాన్-బి ఉంది. వివో వైదొలగడాన్ని ఆర్ధిక సంక్షోభంగా భావించట్లేదు. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. బీసీసీఐ పునాదులు చాల స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను తట్టుకోగలదు” అని గంగూలీ ధీమా వ్యక్తం చేసారు.
Next Story






