- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబె ఎన్‌కౌంటర్
<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన రౌడీషీటర్ వికాస్ దూబే హతమయ్యాడు. నిన్న అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉజ్జయిని నుంచి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు తరలిస్తుండగా కారు శుక్రవారం ఉదయం బోల్తా కొట్టింది. ఈ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించాడని, దీంతో వెంటనే పోలీసులు కాల్పులు జరపడంతో వికాస్ దూబే మృతిచెందినట్లు సమాచారం. అతడి మృతదేహాన్ని కాన్పూర్ ప్రభుత్వ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన రౌడీషీటర్ వికాస్ దూబే హతమయ్యాడు. నిన్న అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉజ్జయిని నుంచి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు తరలిస్తుండగా కారు శుక్రవారం ఉదయం బోల్తా కొట్టింది. ఈ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించాడని, దీంతో వెంటనే పోలీసులు కాల్పులు జరపడంతో వికాస్ దూబే మృతిచెందినట్లు సమాచారం. అతడి మృతదేహాన్ని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
Next Story






