- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుల గ్యాంగ్ వార్…
by Batti.Sumithra |
<p> తిరుపతిలో ఇద్దరు యువకులపై ఓ గ్రూపు దాడి చేసింది. సినిమా స్టైల్లో వేరు వేరుగా వచ్చి దాడి చేసిన అల్లరిమూకలు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని స్థానిక రుయా ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాలకు చెందిన నలుగురు యువకులు ఈ దాడిలో గాయాలపాలయ్యారు.</p>

X
తిరుపతిలో ఇద్దరు యువకులపై ఓ గ్రూపు దాడి చేసింది. సినిమా స్టైల్లో వేరు వేరుగా వచ్చి దాడి చేసిన అల్లరిమూకలు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని స్థానిక రుయా ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాలకు చెందిన నలుగురు యువకులు ఈ దాడిలో గాయాలపాలయ్యారు.
Next Story






