- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు..!
by Shyam |
<p>దిశ వెబ్డెస్క్: మహానగరంలో గణేష్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. నిమజ్జన వేడుకలు సామరస్యంగా జరిగాయని చెప్పుకొచ్చారు. మత సామరస్యంలో ప్రపంచానికే భాగ్యనగరం ఆదర్శంగా నిలించిందన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు, సిటీ పోలీసులు ఎంతో కష్టపడ్డారని అంజనీ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఏడాది కరోనా కారణంగా గణేష్ నిమజ్జనం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ వెబ్డెస్క్: మహానగరంలో గణేష్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. నిమజ్జన వేడుకలు సామరస్యంగా జరిగాయని చెప్పుకొచ్చారు. మత సామరస్యంలో ప్రపంచానికే భాగ్యనగరం ఆదర్శంగా నిలించిందన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు, సిటీ పోలీసులు ఎంతో కష్టపడ్డారని అంజనీ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఏడాది కరోనా కారణంగా గణేష్ నిమజ్జనం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే.
Next Story






