- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో గాంధీ జయంతి వేడుకలు..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఆవరణలోగాంధీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలను, ప్రజలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ప్రొటెం చెర్మెన్ భూపాల్ రెడ్డి,మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ , ఎమ్మెల్సీలు కవిత , నవీన్ రావు , తేరా చిన్నప రెడ్డి , వీజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఆవరణలోగాంధీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలను, ప్రజలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ప్రొటెం చెర్మెన్ భూపాల్ రెడ్డి,మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ , ఎమ్మెల్సీలు కవిత , నవీన్ రావు , తేరా చిన్నప రెడ్డి , వీజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






