- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: జీతం రాలేదనే మనస్తాపంతో ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గాంధీ పేషెంట్ కేర్లో హరీష్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. గత నాలుగు నెలలుగా జీతం రాలేదనే మనస్తాపంతో.. ఆస్పత్రి ఎదుట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన సిబ్బంది హరీష్ ను అడ్డుకుని చికిత్సను అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: జీతం రాలేదనే మనస్తాపంతో ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గాంధీ పేషెంట్ కేర్లో హరీష్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. గత నాలుగు నెలలుగా జీతం రాలేదనే మనస్తాపంతో.. ఆస్పత్రి ఎదుట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన సిబ్బంది హరీష్ ను అడ్డుకుని చికిత్సను అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






