- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్సైపై వేటు
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సైపై వేటు పడింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో బ్యాంకులు, ఇతర చోట్ల ప్రజలు సామాజిక దూరం పాటించకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారిని నియంత్రించడంలో విఫలమైన స్థానిక ఎస్సై రాజన్ బాబును.. ఎస్పీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Tags: bhupalapally, ganapuram, si transferred, SI rajan babu, SP, corona, virus, lockdown, rules break</p>
దిశ, వరంగల్: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సైపై వేటు పడింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో బ్యాంకులు, ఇతర చోట్ల ప్రజలు సామాజిక దూరం పాటించకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారిని నియంత్రించడంలో విఫలమైన స్థానిక ఎస్సై రాజన్ బాబును.. ఎస్పీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: bhupalapally, ganapuram, si transferred, SI rajan babu, SP, corona, virus, lockdown, rules break
Next Story






