గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు

by  |
గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
X

దిశ, వెబ్‌డెస్క్: భార‌త ప్ర‌భుత్వానికి చెందిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్‌) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది.

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ

విభాగాలు: కెమిక‌ల్, ఇనుస్ట్రుమెంటేష‌న్‌

ఎంపిక విధానం: గేట్‌-2021 వాలిడ్ స్కోర్ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్లో 15, ఫిబ్ర‌వ‌రి 2021 నుంచి ప్రారంభం

చివ‌రి తేది: మార్చి 16, 2021

వెబ్‌సైట్‌: https://gailonline.com

జీడీఎస్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Next Story